శివయ్య అనుగ్రహం కోసం సోమవారం రుద్రాక్ష దీపం వెలిగించండి

త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, జన్మ నక్షత్రం రోజున మంచిది

రుద్రాక్ష దీపం వెలిగించి శివయ్యకు కొబ్బరి నైవేద్యం పెట్టాలి

అష్టైశ్వర్యాలు ఇచ్చే రుద్రాక్ష దీపం

ఒక్క శివరాత్రి రోజున వెలిగించినా విశిష్ట ఫలితం

కోరిన కోర్కెలు, కష్టాలను తీర్చేది రుద్రాక్ష దీపం