రెడ్‌మీ నోట్‌ 12 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

అసలు ధర రూ. 19,999 కాగా రూ. 16,999కే లభిస్తోంది

అంతేకాకుండా పలు కార్డులతో రూ. 2000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌

అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ద్వారా మరో రెండు వేలు డిస్కౌంట్‌. రూ. 12,999కి పొందొచ్చు

ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ను ఇచ్చారు

క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది

48 ఎంపీ రెయిర్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ