తెలంగాణలో దసరాకు  భారీగా మద్యం  అమ్మకాలు జరిగాయి

7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు విక్రయాలు

అక్టోబర్ 2, అక్టోబర్ 5 రెండు రోజులు పాటు మద్యం డిపోలకు సెలవు

సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా  మద్యం అమ్మకాలు

రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.500 కోట్ల మేర మద్యం అమ్మకాలు.