కామారెడ్డి జిల్లా కొత్తపల్లి గ్రామ పంచాయితీలో వింత ఘటన
పంచాయితీ కార్యాలయానికి రూ.11 కోట్ల 41 లక్షల కరెంట్ బిల్లు
బిల్లు చూసి షాక్ తిన్న సర్పంచ్
బిల్లుతీసుకొని అధికారుల వద్దకు పరుగు
సాంకేతిక తప్పిదంగా పేర్కొన్న సిబ్బంది
మీటర్ ను మరోసారి చెక్ చేసి, తిరిగి మళ్లీ బిల్లు జారీ చేస్తామని హామీ