రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మువీ విశ్వసినీ వేదికపై మెరిసింది

అస్కార్‌ బరిలో ‘ఫ్యాన్‌ ఫేవరెట్‌ మూవీ’ విభాగంలో ‘గోల్డెన్‌ టొమాటో అవార్డు’ కేవసం

‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ వంటి బాహాబాహిలను వెనక్కి నెట్టి నెం 1గా నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేషన్స్‌ షురూ

నామినేషన్‌కు ముందే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

బెస్ట్‌ డైరెక్టర్‌గా ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు అందుకున్న రాజమౌళి

మన తెలుగు హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి దక్కింది