రాజమౌళి దర్శకత్వం వహించి ఆర్ఆర్ఆర్ సృష్టించినా రికార్డ్స్ ఎవ్వరు మర్చిపోలేరు

లాస్ ఏంజెల్స్ గోల్డ్ గ్లోబ్ అవార్డ్స్ ప్రధానంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే

బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్ సాంగ్ కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ఆర్ పోటీపడింది

అయితే ఈ విషయమై ఆర్ఆర్ఆర్ టీం లాస్ ఏంజెల్స్ కు వెళ్లడం జరిగింది

ఆర్ఆర్ఆర్ టీం ఈ అవార్డ్స్ కి కుటుంబ సమేతం వెళ్లారు 

దీనికి సంబందించి ఫోటోలను తెలుగు ఫిల్మ్ నగర్ తన ఇస్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తుంది

ఇది చుసిన నెటిజన్లు కామెంట్స్, లైక్స్ చేస్తున్నారు

ఆర్ఆర్ఆర్ టీంకు అందరూ అభినందలు చెపుతున్నారు