రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350ని మార్కెట్‌లోకి విడుదల చేసింది

కంపెనీ దీనిని రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది

 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్‌ను రూ. ధర 1,49,990 

డాపర్ సిరీస్ మెట్రో వేరియంట్‌ను ధర రూ. 1,63,900

రెబెల్ సిరీస్ మెట్రో వేరియంట్‌ ధర రూ. 1,68,900 

రూ. 1.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి చౌకైన బైక్‌గా మార్కెట్‌లోకి

ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ