ఒత్తైన జుట్టు కోసం రోజ్‌మేరీ పువ్వులను రెండు గ్లాసుల నీరులో వేసి మరిగించాలి.
ఈ నీరు ఒక గ్లాస్ అయ్యేవరకూ రోజ్‌మేరీ పువ్వుల నీటిని మరిగించాలి
జుట్టుని శుభ్రం చేసుకుని.. చల్లారిన రోజ్‌మేరీ నీటితో జుట్టుని కడగాలి
ఈ రోజ్ మేరీ నీటిని రెగ్యులర్ ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
రోజ్‌మేరీ పువ్వు జుట్టు నల్లగా పొడవుగా పెరిగేలా అద్భుతంగా పనిచేస్తుంది.