రోజ్ వాటర్ చుండ్రుకు సహజ సిద్ధమైన ఔషధం
మెంతి గింజలను రోజ్ వాటర్‌లో 4 గంటలు నానబెట్టండి
రోజ్ వాటర్‌ను మెంతులను పేస్ట్ చేయండి
ఈ పేస్ట్‌ని తలకు పట్టించి 20ని. పాటు అలాగే ఉంచాలి
అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి