గులాబీలతో తయారు చేసిన రోజ్‌ వాటర్‌ చక్కటి సువాసనతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తుంది

రోజ్‌ వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం

చర్మంపై మచ్చల్ని తగ్గిండంలో రోజ్‌ వాటర్‌ మేటి

రోజ్‌ వాటర్‌లో ముంచిన దూదితో ముఖంపై తుడిస్తే మురికి, జిడ్డు వదిలిపోతాయి

యాస్ట్రింజెంట్‌లా చర్మాన్ని శుభ్రపరిచే గుణం రోజ్‌ వాటర్‌కు ఉంది

దీనిలోని యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ముఖంపై ముడతలూ, వలయాలను అదుపులో ఉంచుతుంది

రోజ్ వాటర్ టోనర్‌లా కూడా ఉపయోగపడుతుంది