కొంతమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఫలితంగా కాసేపటికే చేతులెత్తేస్తారు.

ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో స్కలనం జరిగితే.. మీరు అకాల స్కలనం లేదా శీఘ్ర స్కలనంతో బాధపడుతున్నట్లు అర్థం

మీరు శృంగారాన్ని పనిగా చేస్తున్నట్లుగా ఫీలవ్వకుండా.. ఆ కదలికలను ఎంజాయ్ చేయాలి.

మీరు సెక్స్‌కు ముందు అతిగా డిన్నర్ చేయొద్దు. త్వరగా అలసిపోతారు. పోర్న్ సినిమాలు అస్సలు చూడొద్దు. 

ఆమెతో మరింత ప్రేమగా కబుర్లు చెప్పండి. అప్పుడు మీరు ఆ ఆటలో ఇద్దరూ గెలుస్తారు.

మీపై మీకు నమ్మకం లేకపోవడం, ఒత్తిడికి గురికావడం లేదా అపరాధ భావన కూడా మిమ్మల్ని సెక్స్‌ను త్వరగా ముగించేలా చేస్తాయి.

మీరు రాత్రి వేళ్లలో చూసే సినిమా ఆహ్లాదకరంగా ఉండాలి. ముఖ్యంగా రొమాంటిక్ చిత్రాలు చూడాలి.