టాలీవుడ్ లో చిరంజీవి , రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 

వీరిద్దరి కాంబో లో ఎన్నో సినిమాలు వచ్చాయి 

చిరంజీవి కొన్నాళ్ళు సినిమాలో గ్యాప్ తీసుకున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు..

రోజా కూడా పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ తాజాగా చిరంజీవిని కలిసింది..

చిరంజీవితో సెల్ఫీ దిగిన రోజా.. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది..