రోహిత్ శర్మకు ట్విట్టర్‌లో  2 కోట్లకు పైగా ఫాలోవర్స్

హిట్ మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి విచిత్రమైన ట్వీట్స్

రోహిత్ శర్మ ట్విట్స్ చూసి ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్

టీమిండియా కెప్టెన్‌కు  ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్

రోహిత్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు చివరకు తేలింది