ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రోహిత్.. సచిన్ రికార్డ్‌ బద్దలు..

ఇంగ్లండ్‌తో వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

రోహిత్ ఒక్క సెంచరీ సాధిస్తే అద్వితీయ రికార్డును బ్రేక్ చేస్తాడు.

విదేశాల్లో రోహిత్, సచిన్, డివిలియర్స్, అన్వర్‌లు తలో 7 సెంచరీలతో సమానంగా ఉన్నారు.

రోహిత్ ఇంగ్లండ్ లో సెంచరీ చేస్తే ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఒకే దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్లు.. 7: ఏబీ డివిలియర్స్ (భారతదేశంలో) 7: రోహిత్ శర్మ (ఇంగ్లండ్‌లో) * 7: సచిన్ టెండూల్కర్ (యుఎఇలో) 7: సయీద్ అన్వర్ (యుఎఇలో)