2016లోనే ఎంట్రీ ఇచ్చిన రియా సుమన్

నాని జోడీగా చేసిన 'మజ్ను' ఈ బ్యూటీ ఫస్టు మూవీ

రెండో సినిమాగా నిరాశపరిచిన 'పేపర్ బాయ్'

మళ్లీ ఇప్పుడు 'టాప్ గేర్' సినిమాతో రాబోతుంది

ఇక ఆశలన్నీ ఈ సినిమాపైనే

రొమాన్స్  కూడా ఓ రేంజ్ లో ఉంటుందని టాక్

ఈ సినిమా తర్వాత రియా బిజె అవుతుందేమో చూడాలి