చైల్డ్ ఆర్టిస్ట్, టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రివా అరోరా

ఈ 13 ఏళ్ల బాల నటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది

రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలయన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది

రివాకు ఆమె తల్లి నిషా సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది

రూ. 44 లక్షల విలువైన లగ్జీరియస్ ఆడికార్ కొనిచ్చింది

బ్లాక్ ఆడి క్యూ 3 కారుతో రకరకాల ఫోజులిచ్చింది ఈ బ్యూటీ