పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ రీతూ వర్మ
తెలుగుతో పాటు తమిళ్ లోను పలు సినిమాలో అలరించింది
పద్ధతిగా ఈ అమ్మడు తాజాగా ట్రెండీ లుక్ లో మెరిసింది
ఎప్పటికి అప్పుడు ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది..
తాజా ఫొటోస్ తో మరోసారి మెరిసింది ఈ అమ్మడు..