పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.
ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.
హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్య ట్రెండీగా కూడా కనిపిస్తుంది..
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫొటోస్ తో అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది..
తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ తో ఓ సరికొత్త లుక్ లో మెరిసింది ఈ అమ్మడు ..