‘గురు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్

ముంబై బ్యూటీ తన నటనతో కట్టిపడేసింది.

సినిమాల కంటే సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ

రకరకాల ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది

రీసెంట్ డేస్ లో గ్లామర్ డోస్ పెంచింది ఈ చిన్నది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రితికా సింగ్ రచ్చ చేస్తోంది

రితికా సింగ్ అందాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.