వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్.

ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్.

అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది రితిక

తాజాగా రితిక సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో బ్లాక్ కలర్ శారీలో అదుర్స్ అనిపించింది రితిక. అమ్మడి వయ్యారాలు ఫిదా అవ్వాల్సిందే.