ప్రతిరోజూ మనకు తెలియకుండానే అరోగ్యానికి సంబంధించి ఎన్నో తప్పులు చేస్తుంటాం.

ఈ తప్పులు శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తాయి. తరువాత పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది

ముఖ్యంగా ఏదైనా కంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం

ఎందుకంటే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చూపును కోల్పోయే ప్రమాదం ఉంది

కళ్ళలో దురద, నీరు లేదా ఇతర సమస్యలను సాధారణమైనవిగా పరిగణించడాన్ని తప్పుగా చేసే బదులు, వాటికి చికిత్స పొందడం ఉత్తమం

చాలా మంది కంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేస్తూ కొన్ని నెలల తర్వాత చెక్‌ చేసుకుంటారు. దీని వల్ల చాల నష్టం వస్తుంది

మొబైల్‌ వాడకాన్ని తగ్గించడం ఎంతో మంచిది. దీని వల్ల కంటి సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది

దురద కారణంగా కళ్ళు రుద్దడం వల్ల అవి బలహీనపడతాయి. నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది