అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన కాంతార

హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన మూవీ

16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్లకు పైగా వసూలు చేసింది

ఈ సినిమా పార్ట్ 2 తెరకేక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే

తాజాగా రిషబ్ శెట్టి కీలక విషయాన్ని బయట పెట్టారు

వచ్చే ఏడాది కాంతారా2 విడుదల చేస్తాం అన్నారు

ఇది కాంతారా మూవీకి సీక్వెల్ కాదని, ఫ్రీక్వెల్ అని అన్నారు