ఆయుర్వేద మొక్క తులసిని.. చాలామంది పూజలల్లో వినియోగిస్తారు

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తీసుకుంటే గ్యాస్ట్రిక్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగుతే చాలామంచిది

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు చల్లటి పాలు తాగితే ఛాతీ మంట, గ్యాస్ట్రిక్ సమస్య త్వరగా తగ్గుతుంది

భోజనం చేసిన తర్వాత సోంపు తింటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సోంపు తినడం మంచిది. దీంతోపాటు సోంపు ఉబ్బరాన్ని చాలావరకు తగ్గిస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు కొత్తిమీర, దనియాలు తినడం మంచిది