ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందికి తలనొప్పి రోజూవారి సమస్యగా మారుతుంది.

లావెండర్ నూనె ద్వారా కూడా చాలా వరకు విముక్తి పొందవచ్చు

ఆయుర్వేదం ప్రకారం తలకు ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు

మీరు లావెండర్ ఆయిల్‌తో మీ తలకు మసాజ్ చేసుకోవచ్చు

దీంతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతోపాటు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

మీరు గంటల తరబడి మంచి అనుభూతిని పొందగలుగుతారు

నిపుణుల అభిప్రాయం ప్రకారం తలనొప్పి సంభవించడానికి ప్రధాన కారణం ఒత్తిడి

లావెండర్ ఆయిల్‌ను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది