జుట్టు రాలడం, డ్రైగా మారడం ఇలాంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతాయి
వీటి నుంచి తప్పించుకోవాలంటే కేవలం కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని వాడడం మాత్రమే కాదు. కొన్ని ఇంటి చిట్కాలను కూడా వాడొచ్చు
జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి మీరు మీ జుట్టుకు బియ్యం కడిగిన నీటిని అప్లై చేయవచ్చు
దీనితో, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంతో పాటు మీ జుట్టు సిల్కీ, స్ట్రెయిట్‌గా ఉంటుంది
వెంట్రుకలకు రైస్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం
రైస్ వాటర్ చేయడానికి 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ బియ్యం వేసి రాత్రంతా వదిలివేయండి. ఇప్పుడు ఈ నీటితో మీ జుట్టును కడగాలి. దీంతో జుట్టుకు పోషణ లభిస్తుంది
వెంట్రుకలకు రైస్ వాటర్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తొలగిపోతాయి
మీ జుట్టును బియ్యం నీటితో కడగడం వల్ల చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు