తెలుగు రాష్ట్రాల్లో అకాశానంటుతున్న టమాట ధరలు..బెంబేలెత్తిపోతున్న సామాన్యుడు!

కూరగాయల మార్కెట్‌లో సోమవారం టమాటా కిలో రూ.100ల చొప్పున విక్రయం

20కిలోల బాక్సు గత నెల రూ.800 నుంచి రూ.1000లు పలికింది

సోమవారం ఏకంగా రూ.1600కు చేరుకున్న టమాట ధరలు

టమాట దిగుబడి తగ్గిన నేపథ్యంలో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి