భార్యకు మల్లెపూలు కొనిస్తే.. ఏం జరుగుతుందో తెలుసుకుందాం..!
మనిషిని వేదించే సమస్యల్లో ఒకటి ఆర్డికసమస్యలు..
అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి.
మగవారు భార్యకు మూరడు మల్లెపూలను కొని ఇస్తే మంచిది.
మీకు ఉద్యోగంలో, వ్యాపార రంగంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి.
ప్రతి శుక్రవారం ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు.
ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు..
శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.