నిబంధనలు సరిగ్గా పాటించని బ్యాంకులకు షాకిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)

 ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్ కొరఢా

 ఆర్బీఐ నిబంధనలు పాటించనందున బ్యాంకుపై కఠినమైన ఆంక్షలు

 ఆర్బీఐ నిర్ణయంతో ఈ బ్యాంకు నుంచి రూ.1 లక్ష కంటే  ఎక్కువ విత్‌డ్రా చేసుకోలేరు

ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై  విధించిన ఆంక్షలు 6 నెలల వరకు కొనసాగుతాయి