బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లపై కీలక నిర్ణయం

అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ 2 నుంచి 3 వేలు,  మరికొన్ని బ్యాంకుల్లో రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఉండేది

ఉద్యోగం మారినప్పుడు సాలరీ అకౌంట్‌ సేవింగ్‌ అకౌంట్‌గా మారి పెనాల్టీ విధిస్తున్నాయి

అలాంటి ఖాతాదారులకు ఊరట కలిగించింది ఆర్బీఐ

అకౌంట్లలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకుంటే ఛార్జీలు విధించవద్దని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశం

మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకున్నా ఛార్జీలు వేయడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు ప్రకటన

మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది

ఇక నుంచి అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌ ఉన్నా ఎలాంటి ఛార్జీలు ఉండవు