స్పెర్మ్ కౌంట్‌లో భారీ మార్పులు.. భయాందోళనలో ప్రపంచ దేశాలు..
గత 46 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా స్పెర్మ్ కౌంట్ 50 శాతం కంటే తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.
హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ఈ భయకంరమైన ఫలితాలను వెల్లడించింది.
1973 నుంచి 2018 వరకు స్పెర్మ్ కౌంట్ 62.3% శాతం తగ్గిందని వెల్లడించింది.
ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని హెచ్చరించింది.
1972 నుంచి క్షీణత రేటు 2000 నుంచి ఏడాదికి 1.2% శాతం నుంచి 2.6% శాతానికి పెరిగిందంట.
పర్యామరణ రసాయనాలైన ప్రినేటర్ ఎక్స్పోజరర్, యుక్త వయసులో సరైన కేర్ తీసుకోకపోవడమే కారమని తెలిపింది.
తక్కువ స్పెర్మ్ కౌంట్ దీర్ఘకాలిక అనారోగ్యం, వృషణ క్యాన్సర్, తక్కువ జీవిత కాలం వంటి ప్రమాదాన్ని పెంచుతుంది.