తిన్న ఆహారం మీకు జీర్ణమవడం లేదా..?

మీ గట్ ఆరోగ్య పరిస్థితి  ఇలా తెలుసుకోండి

కడుపు ఉబ్బరంగా ఉంటే  మీ గట్ కరెక్ట్‌గా లేదని అర్థం

చక్కెర పదార్థాలతో మంచి బ్యాక్టీరియాకు ఎఫెక్ట్

సరైన నిద్ర లేకున్నా  జీర్ణ సమస్యలు