'బద్రి', 'జానీ' చిత్రాల్లో నటించిన రేణూ

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రేణూ దేశాయ్

దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ తెరపైకి

'టైగర్ నాగేశ్వరావు' సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర

హేమలత లవణం వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో రేణు

గుర్రం జాషువా కుమార్తె పాత్రలో నటించనున్న రేణూ

ఈ మూవీతర్వాత వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి