1980లో మన తెలుగు హీరోల రెమ్యునరేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
ANR: ఏఎన్ఆర్ ఒక సినిమాకు దాదాపు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
కృష్ణ: ప్రతి సినిమాకు 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
NTR: ప్రతి సినిమాకు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అప్పట్లో సౌత్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్.
శోభన్ బాబు: ఈయన కూడా ప్రతి సినిమాకు 6 నుంచి 7 లక్షల వరకు పుచ్చుకునేవాడు.
సుమన్: సుమన్ మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.
చిరంజీవి: ఈయనకు ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. పసివాడి ప్రాణం తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది.