జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా కొందమంది చెడు దృష్టి నుంచి మీ ఇంటిని రక్షించడానికి కొన్ని చర్యలను తీసుకోవాలి

ఈరోజు కొన్ని జ్యోతిష్య పరిష్కారాల గురించి తెలుసుకుందాం

లక్కీ ట్రీ అంటే వెదురు మొక్క. ఈ వెదురు మొక్క ఇంట్లో ఉంటె చెడు దృష్టి నుంచి దూరంగా ఉంచుతుందని నమ్మకం

ఇంట్లో ఆనందం లోపించినా.. తరచుగా ఏపని మొదలు పెట్టినా అడ్డంకి ఏర్పడుతున్న వాటిని తొలగించుకోవడానికి నల్ల మిరియాలు లేదా ఎండు మిర్చి బెస్ట్ రెమెడీ

ఐదు ఎండుమిర్చిలను తీసుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి. అనంతరం వాటిని తలపై కొట్టిన తర్వాత ఎవరు తిరగని ఏకాంత ప్రదేశంలో  నాలుగు దిక్కులకు విసిరివేయాలి

ఐదవ మిర్చిని పైకి విసిరి.. వెనక్కి తిరగకుండా.. నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి రావాలి

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కళ్ళ ఉప్పుని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. ఉప్పు చెడు దృష్టి నుంచి బయటపడేస్తుందని విశ్వాసం

ఇంటికి తూర్పు న  ఈశాన్య దిశలో కొవ్వొత్తి వెలిగించడం ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది