బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే
అలాగే నల్ల మిరియాలు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి
బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తాయి
బెల్లం, నల్ల మిరియాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి
ఇందుకోసం దాదాపు 80 గ్రాముల బెల్లం తీసుకుని మెత్తగా పెస్ట్ చేయాలి
దానిలో 20 గ్రాముల నల్ల మిరియాల పొడి.. 10 గ్రాముల బార్లీ పొడి.. 20 గ్రాముల పీప్లీ, 40 గ్రాముల దానిమ్మ బెరడును మెత్తగా చేసి కలపాలి
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మాత్రలను తయారు చేసి రోజుకు రెండు మూడు సార్లు వేడి నీటితో తీసుకోవాలి
నల్ల మిరియాల పొడిని కొద్దిగా బెల్లంలో కలిపి తీసుకొంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది