తల్లో పేళ్ల సమస్యను వదిలించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

Head Lice

అయితే వెనిగర్‌తో ఇలా చేస్తే పేళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Head Lice And Vinegar (2)

షాంపూతో స్నానం చేయడానికి ముందు వెనిగర్‌ను తలకు పట్టించాలి.

Vinegar (1)

వెనిగర్ పేనును చంపడానికి సహాయపడుతుంది.

Vinegar (2)

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.

Vinegar (3)

కొద్దిగా వెనిగర్‌ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి.

Vinegar (4)

స్కాల్ప్ మొత్తానికి వెనిగర్ పట్టించాలి.

Vinegar (5)

10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

Hair Wash

ఆ తరువాత షాంపూతో క్లీన్ చేసుకోవాలి.

Sampoo Wash

ఇలా వారానికి 3 రోజులు వెనిగర్‌తో క్లీన్ చేస్తే పేళ్లు సమస్య పరిష్కారం అవుతుంది.

Head Lice And Vinegar (1)