వెచ్చని ఉప్పు నీటితో నోరు శుభ్రం చేయడం ద్వారా దంతాల మధ్య పేరుకొన్న భోజన వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది

Salt Water (4)

ఉప్పునీటి చిట్కా గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది

Salt Water (3)

ఉప్పులో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ లక్షణాలు ఉంటాయి

Salt Water (2)

ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతుంది

Salt Water (1)

అలోవెరా జెల్ దాని బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చిగుళ్ల వ్యాధికి చికిత్స చేయడంలో బాగా పనిచేస్తుంది

Aleovera Gel

లెమన్‌గ్రాస్ ఆయిల్ దంత క్షయం, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది. గమ్ కారక బ్యాక్టీరియాపై నివారణ ప్రభావాలను కలిగిస్తుంది

Lemon Grass Oil

పసుపు తేనె జెల్ కర్కుమిన్, గమ్ బ్లీడింగ్, చిగుళ్ల నుంచి కారుతున్న రక్తానికి యాంటీఆక్సిడెంట్‌లా అడ్డుకట్ట వేస్తుంది

Turmeric Honey Gel

కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చిగుళ్ల నొప్పి తగ్గుతుంది

Coconut Oil