గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ
షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి.. పరగడుపున తీసుకోవాలి
గోంగూర పువ్వు తో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది
గోంగూర పువ్వు తో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది
గోంగూర కాయలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బల పడి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి
గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి.. దానిని వడకట్టి.. అరకప్పు రసంలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాల్సి ఉంది
తరచూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది
గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని సేవించటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. కిడ్నీలు శుభ్ర పడతాయి
గోంగూర కాయలను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది