చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు

పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడే మహిళలు ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు

మ‌హిళ‌లు ఏయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకుందాం

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని పోగొట్టడానికి కివి పనిచేస్తుంది

పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం ఉంటే, మహిళలు కూడా క్యాప్సికంను డైట్‌లో చేర్చుకోవచ్చు

పీరియడ్స్ సమయంలో పుష్కలంగా నీరు తాగాలి. ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగంగా ఉంటుంది

పీరియడ్స్ సమయంలో పాలకూర తినడం వల్ల కూడా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు