అధిక కొలెస్ట్రాల్ కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది

ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. హై కోలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆపిల్‌ పండ్లను తినవచ్చు

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది

సిట్రస్ పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి

బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీనిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు