ఇన్సులిన్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

రక్తంలో ఇన్సులిన్ లేకపోతే చక్కెర స్థాయి పెరిగిపోతుంది.

ఆహారం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు.

వీటితో డయాబెటిక్ పేషెంట్స్ ఉపశమనం పొందవచ్చు.

డయాబెటిక్స్ తప్పనిసరిగా తినవలసిన ఆహారాలు ఏవో తెలుసుకుందాం.

బీన్స్

చేపలు

డ్రై ఫ్రూట్స్

చిలగడదుంపలు

బ్లూబెర్రీస్