ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డిప్రెషన్ ఒకటి
హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తుతుంది
ఇలాంటి ఆహారాలు తిన్నారంటే డిప్రెషన్ నుంచి అలవోకగా బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
ఒక అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని పరిశోధకులు వెల్లడించారు
ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని రిఫ్రెష్ చేయడానికి చాక్లెట్ ఉపయోగపడుతుందని మానసిక వైద్యులు సైతం సూచిస్తున్నారు
ఆహారంలో భాగంగా బ్రోకలీని తింటే అనేక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
ఒత్తిడిని తగ్గించే గుణం గనిసెగెడ్డలో ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది
చియా విత్తనాలు మెదడులోని రసాయనాలను సమతుల్యం చేసి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది