నాసిరకం ఆహారపుటలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి చిన్నవయసులోనే అనారోగ్యం పాలవుతున్నాయి

వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు ఇప్పుడు చిన్నవయసులో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి

అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేసే వ్యాధి. కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే మైనపు పదార్థం

గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటి మాంసాహారం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తినండి

వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది

బాదంపప్పును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది

పిస్తాపప్పు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీన్ని రోజూ తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది