రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో రోజు1జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 20 రోజుల వ్యాలిడిటీ, జియో మూవీస్‌, జియో క్లౌడ్‌ సేవలు

రూ.179 ప్లాన్‌తో 24 రోజుల వ్యాలిడిటీ, రోజు 1జీబీ డేటా,  అన్‌మిలిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజు 100 SMSలు

రూ.209 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజు 1జీబీ డేటా, ఆన్‌లిమిటెడ్‌ కాల్స్‌, జియో మూవీస్‌, జియో క్లౌడ్‌ సేవలు

వొడాఫోన్‌ ఐడియా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.269 వసూల చేస్తోంది. ఇందులో సాధారణంగా ఉండే ప్రయోజనాలున్నాయి

రూ.119 ప్లాన్స్‌తో 1.5జీబీడేటాతో ఆన్‌లిమిటెడ్‌ కాల్స్‌, వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. పైవన్నీ ప్లాన్‌లలో రోజుకు 100SMSలు