ఫిబ్రవరి 5న ముంబైతో పాటు మరికొన్ని సర్కిళ్లలో జియో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే
రెండు రోజుల పాటు జియో సేవల్లో తీవ్ర అంతరాయంతో వినియోగదారుల ఫిర్యాదు
జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్
సేవల్లో అంతరాయం కలిగిన వినియోగదారులకు రెండు రోజుల వ్యాలిడిటీ పెంపు
ఈ రెండు రోజుల వ్యాలిడిటీలో ఉచిత కాల్స్, డేటా సదుపాయం కల్పిస్తున్నట్లు జియో వెల్లడి