60 ఏళ్ల తర్వాత ఏకాంతంగా.. నిశ్శబ్ద ప్రదేశంలో గడపడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రదేశాలకు రిఫ్రెష్ ట్రిప్ చేయండి

జగన్నాథ దేవాలయం, సముద్ర అలల గర్జన, రుచికరమైన సముద్ర చేపలను ఆస్వాధించేందుకు ఒడిశా వెళ్లండి

పురాతన భారత కట్టడాలను, సంస్కృతిని చూసేందుకు రాజస్థాన్ ఉత్తమ ప్రదేశం

ఆధ్యాత్మికత, పచ్చని ప్రకృతి, నీలి సముద్ర సోయగాలను చూడాలంటే కేరళ వెళ్లాల్సిందే..