భార్యభర్తల మధ్య శృంగారం విషయంలో దాపరికాలు ఉండకూడదు.

ముందుగానే డిన్నర్ చేసి బెడ్ రూమ్ కు వెళ్లాలి.

సెల్ ఫొన్‌ను బంద్ పెట్టి.. పార్టనర్ తో ముచ్చటించాలి.

అన్ని విషయాలు ఒకరినొకరు షేర్ చేసుకుంటూ.. ఏకాంతంగా గడపాలి.

దంపతులిద్దరూ ఇష్టాలను పంచుకుని ఒకరినొకరు గౌరవించుకోవాలి.

పార్టనర్ ను అర్థం చేసుకుని వారి ఇష్టానికి తగ్గట్లు నడుచుకోవాలి

ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటేనే శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు.