రామ్ పోతినేని, శర్వానంద్: రామ్ పోతినేని కి శర్వానంద్ బావ వరసావుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.
సందీప్ కిషన్, చోటా కె నాయుడు: చోటా కె నాయుడుకి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు
నాగార్జున, వెంకటేష్: వెంకటేష్ నాగార్జునలు సొంత బావమరుదులు
నగ్మా, జ్యోతిక: అందాల తార నగ్మా, తమిళ్ హీరోయిన్ జ్యోతిక లు అక్క చెల్లెల్లు. జ్యోతిక నగ్మా కి స్టెప్ సిస్టర్.
గోపీచంద్, శ్రీకాంత్: శ్రీకాంత్ కి హీరో గోపీచంద్ దగ్గర బందువే, గోపీచంద్ శ్రీకాంత్ గారి మేనకోడల్ని వివాహం చేసుకున్నాడు.
కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి: యస్ యస్ రాజమౌళి, కీరవాణి ఇద్దరు అన్నదమ్ములే, కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి.
ప్రకాష్ రాజ్, శ్రీహరి: ప్రకాష్ రాజు గారి మొదటి భార్య, శ్రీహరి గారి భార్య సొంత అక్క చెల్లెలు.