గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంటున్న రెజీనా కాసండ్ర
అందం అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం శూన్యం
మీడియం రేంజ్ హీరోలతో ఏదో ఒక సినిమా చేస్తూ బాగానే బిజీ
రెజీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతున్నాయి
ఎన్నేళ్లయినా కూడా రెజీనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో సినిమాలు చేస్తోంది