'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా.
అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారింది...
ఓ వైపు గ్లామర్ పాత్రలో రాణిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తోందీ బ్యూటీ.
ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా మారుతూ స్పెషల్ సాంగ్స్‌తో పాటు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది రెజీనా.
ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడి డిఫరెంట్ గెటప్ లో ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
నెటిజన్స్ ఇవి ఏ సినిమాలోవి అని బాగా సర్చ్ చేస్తున్నారు..
ఈ అందాల తార ప్రస్తుతం ‘నేనే నా’, ‘శాకినీ ఢాకినీ’ సినిమాలతో బిజీగా ఉంది.